హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్ఞానేష్​ కుమార్​ దిష్టిబొమ్మ దహనం

NZB: నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్‌ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలని, జ్ఞానేష్‌ కుమార్‌ పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమకంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.