హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముషీరాబాద్‌లో ఫామ్-7 వివాదం.. బీజేపీ బీఎల్‌ఏపై కేసు

HYD: ముషీరాబాద్ నియోజకవర్గం పోలింగ్‌స్టేషన్‌ 210 పరిధిలో 30 మంది ఓటర్ల పేర్ల తొలగింపునకు బీజేపీ బీఎల్‌ఏ ఎస్. బాలచందర్ ఫామ్-7 దరఖాస్తులు సమర్పించేందుకు ప్రయత్నించారు. ఎన్నికల అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 30 మంది ఓటర్లు తమ చిరునామాల్లోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఈఆర్‌ఓ ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.