KRNL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. 25 సంవత్సరాలు, 300 నెలలు, 9,131 రోజుల ప్రజాసేవకు సెల్యూట్ అంటూ ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సందేశం విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
9,131 రోజుల ప్రజాసేవకు సెల్యూట్: ఎమ్మెల్యే


