HNK: పరకాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను మున్సిపల్ చైర్మన్ సునీల్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్


