NDL: జిల్లాకి వచ్చిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్‌ను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేర్పాటు, లెగసీ వేస్ట్ తొలగింపు, శాస్త్రీయ నిర్వహణపై చర్చించారు. నంద్యాలను పరిశుభ్ర, ఆరోగ్యకర పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఫిరోజ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల పరిశుభ్రతపై కీలక చర్చ


