WNP: శ్రీరంగాపూర్ మండలం కంబాలాపూర్‌లో కొనసాగుతున్న పెన్షన్ వెరిఫికేషన్‌ను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ ఉమా మహేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం'


