WNP: శ్రీరంగాపూర్‌లో VBG-RAMG పథకం కింద చేపట్టిన చెరువు ఇన్‌లెట్, అవుట్‌లెట్ కాలువ పనులను అదనపు కలెక్టర్ ఖీమ్యా పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పనిప్రదేశాల్లో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
తెలంగాణ
పనుల్లో నాణ్యత పాటించాలి: కలెక్టర్


