హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్న యాత్రకు పార్టీల మద్దతు

WNP: కొత్తకోట మండలం కన్నాయపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రకు ఘన స్వాగతం లభించింది. బీసీ సంఘాల నాయకులతో పాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు మల్లన్నకు స్వాగతం పలికి యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీసీల హక్కులు, రాజ్యాధికారంపై యాత్రలో అవగాహన కల్పించారు.