BDK: జిల్లాలోని ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులకు ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10 గంటలకు ఈ మేళా జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ జి. రమేష్ తెలిపారు. అభ్యర్థులు ముందుగా apprenticeshipindia.org.in వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని, కోరారు.


