హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు: ఛైర్మన్

KRNL: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.