హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS జిల్లా అధ్యక్షుడిగా నరసింహులు

MBNR: తెలంగాణ జాగృతి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఏర్పుల నరసింహులు నియమితులయ్యారు. సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనకు అవకాశం కల్పించిన కవితకు నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. జాగృతి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.