హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల పర్యవేక్షణ కరువు... స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు

KNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఏర్పడుతుంది. స్మార్ట్ రేషన్ కార్డులో శంకరపట్నం మండలానికి బదులు కేశవపట్నం మండలంగా ముద్రించి పంపిణీ చేశారు. అధికారులు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తప్పులు దొర్లుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.