HNK: SC, BC, ST సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. హాస్టళ్ల పరిసరాలతో పాటు వంటశాలలు, విద్యార్థుల వసతి గదులను శుభ్రం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్య చర్యలు


