హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశంలో తొలి ఓట్లు, సీట్లు చోరీకి పాల్పడింది కాంగ్రెస్సే'

KNR: దేశంలో తొలి ఓటు, సీటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్సేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పటేల్ పేరును పీసీసీలన్నీ ప్రతిపాదిస్తే నెహ్రూను ప్రధాని చేయడమే చోరీకి నిదర్శనమన్నారు. మోదీకి ఓట్ల చోరీ అవసరం లేదని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని అన్నారు.