MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మనోహరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం


