KNR: జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్, పాపయ్యపల్లె గ్రామాల్లో మహిళా సంఘాల నిధుల్లో రూ.18.29 లక్షల అవకతవకలు జరిగాయంటూ సభ్యులు KNR డీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్డీఏ డీపీఎం సుధారాణి, శ్రీనిధి ఆర్ఎంలు వెలుగు కార్యాలయంలో విచారణ చేపట్టారు. రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, రుణ వివరాలు, సభ్యుల సంతకాలను పరిశీలించారు.
తెలంగాణ
'మహిళా సంఘాల నిధులపై ఆరోపణలు'


