KDP: చాపాడు(M) పల్లవోలులోని బాలాయపల్లెకు చెందిన ఓబులమ్మ (50) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించడంతో కడప ఎల్వీ ప్రసాద్ వైద్య సిబ్బంది ఆమె నేత్రాల నుంచి కార్నియాను సేకరించారు.మరణానంతరం నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడం గొప్ప మానవతా సేవ అని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పల్లవోలు రమణ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేత్రదానం.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు


