BHNG: బోయిన్‌పల్లి గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ భూక్య రజిత రమేష్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ'


