హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు

VSP: విశాఖపట్నం గంభీరం ఐఐఎంవీ క్యాంపస్‌లో సీఐఐ రీజనల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఐఐ ఏపీ చైర్మన్ నరేంద్ర కుమార్ శరణం తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి.