NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని దసరా పండుగను పురస్కరించుకొని మినీ ట్యాంక్ బండ్ పై చేపట్టిన శుభ్రత, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ బుధవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దసరా పండుగకు ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మిని ట్యాంక్ బండ్ పై పారిశుద్ధ్య పనులు పరిశీలన


