దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 431.77 పాయింట్ల నష్టంతో 72636.04 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 158.80 పాయింట్లు నష్టపోయి 22617.30 వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.37గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు


