VSP: విశాఖలోని ఉమెన్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు సినిమా స్టైల్‌లో పరారయ్యారు. కిటికీ గ్రిల్స్‌ను కట్ చేసి బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. స్పా సెంటర్లలో పట్టుబడటంతో వీరిని హాస్టల్‌లో ఉంచారు. పరారైన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్, ఇద్దరు యూపీ, ఒకరు బెంగాల్‌కు చెందినవారిగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు పరార్


