హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు మూముడూరు విద్యార్థులు

నెల్లూరు: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు మాముడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాక్సింగ్ జట్టులో అండర్-17 విభాగంలో జి. హనీష్, 19 విభాగంలో ఎన్‌కే యూసఫ్ చోటు సంపాదించారు. మాల్క్ంబ్ క్రీడా విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థినులు మనీలా, హీనా కౌసర్ ఎంపికయ్యారు. వీరు ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రకాశం జిల్లాలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు.