హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్

సత్యసాయి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 8న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని పీజీఆర్‌ఎస్ హాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.