హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 4 మద్యం షాపులకు 12 దరఖాస్తులు

E.G: జిల్లాలో నాలుగు మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. కడియం షాపునకు ఏడు, మండపేట రూరల్ మండలంలోని షాపునకు ఐదు దరఖాస్తులు వచ్చాయి. బిక్కవోలు, కొవ్వూరు రూరల్ మండలాల్లోని షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారిణి వై.శ్రీలత తెలిపారు.