KRNL: కర్నూల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కర్నూల్ డివిజన్ ఈఈ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బి.క్యాంపు, ఆరోరానగర్, ఎండోమెంట్‌కాలనీ, బిర్లా కాంపౌండ్, శ్రీలక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


