SKLM: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం పొగ మంచు తీవ్రంగా కమ్మేసింది. దీంతో రహదారులు కనిపించకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దారి స్పష్టంగా కనిపించక వాహనదారులు బైక్ లైట్లు వేసుకుని నత్తనడకన ప్రయాణం చేస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దట్టమైన పొగమంచుతో ప్రజల ఇబ్బందులు


