VZM: చీపురుపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 33/11 KV గరివిడి రూరల్ ఫీడర్ RDSS విద్యుత్ లైన్ నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా బుధవారం ఉ. 9 నుంచి 2 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని EE హరి తెలిపారు. ఈ మేరకు బిటి పాలెం, కాపుశంభాం, కొండశంభం, మందిరవలస, అప్పన్నవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని గ్రామస్థులు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు చీపురుపల్లిలో పవర్ కట్


