KRNL: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ వారి నుంచి 20 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు చోరీకి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్


