హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో ఎన్నికలు..... పోలీసులు ఆరా

TPT: శ్రీకాళహస్తిలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో వన్ టౌన్ పరిధిలో పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. తమకు కేటాయించిన వార్డ్‌లో పర్యటిస్తూ శాంతి భద్రతల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తూ చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు వివరాలతో పాటు, ముఖ్యమైన రాజకీయ నాయకులు వివరాలు సేకరిస్తున్నారు.