హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐడీ కార్డులు అందజేసిన మాజీ డిప్యూటీ సీఎం

PPM: సాలూరు పట్టణంలోని 23, 25 వార్డుల YCP కార్యకర్తలకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం ID కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సాలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.