హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విశాఖపట్నం పోర్టు వ్యవస్థాపక దినోత్సవం

VSP: విశాఖపట్నం పోర్టు 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనేక విశేషాలను సంతరించుకొంది. 1933-34లో 0.13మిలియన్ టన్నుల కార్గోతో ప్రారంభమైన ఈ పోర్టు 2025-26లో రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించింది. మెకానైజేషన్, డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధితో తూర్పు తీరంలో ఆధునిక సముద్ర వాణిజ్య కేంద్రంగా పోర్టు విస్తరిస్తోంది.