హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి లాడ్జీల్లో గలీజ్ దందా..!

తిరుపతిలో గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీలు, హోమ్‌స్టేలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా.. కొత్త ప్రాంతాల్లో ఇవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివజ్యోతి నగర్‌లోని శ్రీనివాస గెస్ట్ హౌస్‌లో పురుషులు, మహిళలు పట్టుబడ్డారు. గతంలోనూ లాడ్జీలు, అద్దె ఇళ్లు, హోంస్టేలపై కేసులు నమోదయ్యాయి.