PPM: జిల్లా కేంద్రంలో EVMలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లను జిల్లా SP మాధవ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌ల లోపల, వెలుపల ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తత, గస్తీ విధానాలు, CC టీవీ పర్యవేక్షణ అంశాలను సమీక్షించారు. అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ


