VZM: విజయనగరం మండలం జొన్నవలసలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దొంతల జగదీష్(30) నాలుగేళ్ల క్రితం వివాహమై ఏడాదిన్నర పాప ఉంది. వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో కేసు నమోదై జైలుకు వెళ్లి వారం క్రితం వచ్చాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై ప్రసాదరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం


