NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను ఆర్యవైశ్య సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగను పురస్కరించుకొని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ వారు బీసీ ఇందిరమ్మకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ ఇందిరమ్మకు ఆహ్వాన పత్రిక


