తూ.గో: రాజానగరం పోలీస్టేషన్ పరిధిలో నమోదైన వరకట్న వేధింపుల కేసులో A1 నిందితుడికి నేరం రుజువు కావడంతో ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. మరో ముగ్గురు నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసినట్లు సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరకట్న వేధింపులు.. నిందితుడికి ఏడాది జైలు


