హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: బైరెడ్డిపల్లి మండలంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పలమనేరు ఏడీఈ జీవన్ తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా బైరెడ్డిపల్లి, పాతపేట, కమ్మనపల్లి, గంగినాయనపల్లి, మిట్టకురప్పల్లెల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఆయన వెల్లడించారు.