NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆశా వర్కర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదని వారు ఆవేదన చెందారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు భూమా అఖిలప్రియకు వినతిపత్రాన్ని అందజేశారు. మీసమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించండి'


