W.G: సృజనాత్మకత, సామాజిక అవగాహన, జానపద కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి అనుబంధంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు దూబచర్ల డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. విద్యార్థులు కేవలం నటనకు పరిమితం కాకుండా ఆయా సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా రోల్ ప్లే రూపొందించాల్సి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా స్థాయి పోటీలకు ఎంపికలు'


