హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గునుపూడి శివాలయం వద్ద విజిబుల్ పోలీసింగ్

W.G: భీమవరం పట్టణంలోని గునుపూడి శివాలయం ప్రాంతంలో వన్ టౌన్ పోలీసులు మంగళవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వనౌన్ సీఐ రమేష్ స్వయంగా తనిఖీల్లో పాల్గొని వాహనాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు తగిన సూచనలు చేశారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే తనిఖీల ఉద్దేశమని సీఐ తెలిపారు.