హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలైన ఇడుపూరు-1, ఇడుపూరు-2, వేములకోట లేఔట్లను మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ప్రాజెక్టు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. లేఔట్లలో మిగిలి ఉన్న పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.