హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మద్యం దుకాణాల కేటాయింపు

CTR: జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తు గడువు ముగిసింది. 22 మద్యంషాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. వీటిలో 20షాపులకు 68 దరఖాస్తులు రాగా, రెండింటికి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. గురువారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ మీటింగ్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు.