హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9న స్కూల్ గేమ్స్ పోటీలు

గుంటూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న అండర్ 14, 17 బాలబాలికల ఎంపికలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి చండ్ర వినయ్ కుమార్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. షటిల్ బ్యాడ్మింటన్‌కు బీఆర్ స్టేడియంలో ఖాదర్ మస్తాన్‌ను షూటింగ్‌కు విద్యానగర్‌లో శ్రీనివాస్‌ను వాలీబాల్‌కు వేజెండ్లలో విజయదుర్గను సంప్రదించాలన్నారు.