సత్యసాయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్యటించి, శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ప్రార్థనలు చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆయనకు స్వాగతం పలికి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆశ్రమంలో లభించిన ప్రశాంతతను కొనియాడిన షిండే, ట్రస్ట్ సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో ఏకనాథ్ షిండే ప్రార్థనలు


