PLD: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 35 కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పల్నాడు జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడే వినుకొండలో మెగా జాబ్ మేళా


