కోనసీమ: మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమగ్ర శిశు అభివృద్ధి సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్


