ELR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పదో తరగతి ఫలితాల కోసం ‘మిషన్ మార్చ్-27’ ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేస్తామని .రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జె. శ్యామలరావు నిర్వహించిన జూమ్ సమీక్షలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు..!


