హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వడ్డే ఓబన్నకు ఘన నివాళులు

PLD: వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా వడ్డెర కుల బంధువులు, ఓబన్న అభిమానులు, బీసీ సంఘ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుంచాల కోటేశ్వరరావు, శివరాత్రి మస్తాన్‌రావు, వేముల శివ, వల్లెపు నాగేశ్వరరావు, వల్లెపు లక్ష్మయ్య అచ్చి శివకోటి, శివరాత్రి శివ, తురక నాగుల్‌మీరా, శివరాత్రి పవన్, శివరాత్రి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.