BPT: అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడిని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం, కూటమి సమన్వయంపై చర్చించి సీఎం దిశా నిర్దేశం కోరారు. బాపట్ల-పాండురంగాపురం రోడ్డు నిర్మాణం, సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరగా, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుతో బాపట్ల ఎమ్మెల్యే భేటీ


